2016

అందం హిందోళం

andam hindolam

🎬 Supreme
అందం హిందోళం
Advertisement
అందం హిందోళం ఆదరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమ బాణం సంధ్య రాగాలెన్నో పెదవుల దాగిన వేళా వొళ్ళో మెత్తని మన్మధ ఒత్తిడి సాగిన వేళా
Advertisement

ఆందనిది ఆందాలనిది అందగానే సందేలకాది నా శృతి మించెను నీ లయ పెంచెనులే ఆహ్
చలిలో దుప్పటి కెక్కిన ముద్దుల పంటలలో తొలిగా ముచ్చెమటరాని వుక్కిరిగుంటలలో దుమ్మేత్తే కొమ్మ మీద గుమ్మల్లే కాయగా పైట్టమ్మే మానుకుంది పరువాలు దయగా ఉసిగొలిపే రుచితెలిపే తొలివలపే హ మొటిమలపై మోకమేరుపై జతకలిపే హ
తీయనిది తెర తీయనిది తీరా ఆడి చేజిక్కినది మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే హోం అందం హిందోళం ఆహ్ అః ఆదరం తాంబూలం ఆహ్ అః ఆసలే చలికాలం త తార తగిలే సుమ బాణం
వలపే హత్తుకుపోయింది కౌగిలి ఆంచులలో వయసే జివ్వున లాగిన వెన్నల మంచులలో గిచ్చుళ్ళు వీణమీద మృదులెన్నో పాడగా చిచ్చులా హాయిమీద నిదరంతా మాయగా తొలి వుడుకే ఒడిదుడుకై చలిచినుకై హ పెనవేసి పేదవడిగే ప్రేమలకు హే
ఇచ్చినది కడు నచ్చినది రేపంటే నను గిచ్చినది అక్కరకొచ్చిన చక్కని సోయగమే హే అందం హిందోళం ఆహ్ అః ఆదరం తాంబూలం ఆహ్ అః ఆసలే చలికాలం ఆహ్ అః తగిలే సుమ బాణం ఆహ్ అః
Cast & Crew
🎤SingersLV Revanth ,  K.S. Chitra
✍️Lyricsveturi
🎵MusicSai Karthik
💫HeroineRaashii Khanna
🎬DirectorAnil Ravipudi