1996

ధీర సమీరే

dheera sammere dharma

🎬 Dharma Chakram
ధీర సమీరే
Advertisement
ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రాసకేళి ఆకాశమే నా హద్దుగా నీకోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా ఇచ్చేయి మెచ్చిన సొగసులు
Advertisement

ధీర సమీరే యమునా తీరే వసతివనె వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రాసకేళి
వేసంగి మల్లెల్లో శీతంగి వెనెల్లో వేసారి పోతున్నారా రా రా హేమంత మంచులో ఏకాంత మంచంలో వేటాడుకుంటున్నానే నిన్నే మొటిమ రగులు సెగలో తిరగబడి మడమ తగులు వగలో చిగురు వణుకు చలిలో మదనుడికి పొగరు పెరిగే పొదలో గోరింట పొద్దులోనా పేరాంటాలే ఆడే వేళా
ధీర సమీరే యమునా తీరే వలచితి వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియా తగునా రాసకేళి
లేలేత నీ అందం నా గీత గోవిందం నా రాధా నీవే లేవే రావే నీ గిల్లికజ్జాలు జాబిల్లి వెచ్చాలు నా ఉట్టి కొట్టేస్తున్న రావా
వయసు తెలిసే ఒడిలో యదా కరిగి తపన పెరుగు తడిలో మానవు కుదిరే మదిలో ఇంకెప్పుడు చనువు ముదురు గదిలో వాలారు సందల్లోనా వయ్యారాలే దాటే వేళా
ధీర సమీరే యమునా తీరే వలచితి వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే ప్రియా తగునా రాసకేళి ఆకాశమే నా హద్దుగా నీకోసమొచ్చా ముద్దుగా తెచ్చానురా మెచ్చానురా ఇచ్చేయి మెచ్చిన సొగసులు
ధీర సమీరే యమునా తీరే వసతివనే వనమాలి గ్రామ సమీపే ప్రేమ కలాపే చెలి తగునా రాసకేళి
Cast & Crew
✍️Lyricsveturi
⭐HeroVenkatesh
💫HeroineRamya Krishna , Prema
🎬DirectorSuresh Krissna