2011

డోల్ డోల్ భాజే

dhol dhol baaje mr

🎬 Mr. Perfect
డోల్ డోల్ భాజే
Advertisement
ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే బిల్లు బిల్లు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలు వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడా హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే దీనక్ దిం
Advertisement

హే డోల్ డోల్ డోల్ భాజే సంబరాలు షాదీ రోజే మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్ద వాళ్ళు వేసే పెళ్లి రూటులో డోల్ డోల్ డోల్ భాజే డోలి మీద రాణి రాజే చందనాలు కంకణాలు మారే ఉంగరాలు చేరే పెళ్లి పీటలె మేడ్ ఫర్ ఈచ్ ఒథెర్ నూరేళ్లు అని నూరేళ్లు హాయిగా గడపమని వేదాలు మంత్రాలు వాద్యాలు గానాలు నింగి నెల ఏకం చేసి జనాలు జిగేలు మానాళిలే ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే బిల్లు బిల్లు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలే
ఓ కొంటె పిల్ల సిగ్గులన్ని ఓఓఓఓ ఓఓఓ ఓఓఓఓ ఓ నెల మీద ముగ్గులాయే ఆఅ ఆఅ ఆఆ ఆఆ టింగు రంగడుల్ల ఈ బావ కొంగుపట్టు వేళా ఉంది కళ్ళు కాస్త పైకి ఎత్తవే రామసక్కనోడు లెండి ఒఒఒఒఒ ఒఒఒఒఒ ఒఒఒఒఒ భామ వంక చూడడండి ఆఆ ఆఆ అఅఅఅఅఅ ఆ రాయభారమెందుకండి రాసి ఉంచినాడులెండి గుండెలోన చోటు సీతకు చూపులే మాటలే మారి కవితలు రాయవా ప్రేమ దారి పెళ్లి లోనే ఆటవుతుంది పాటవుతుంది మనసులు కలిపే చోటవుతుంది ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే బిల్లు బిల్లు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరువాడా హోరుమంటూ కదిలి పండగల్లె పెళ్లి చేయు సందడులే
కళ్ళలోని ఆశలన్నీ ఓఓఓ ఓ ఓ ఓఓఓఓ నిన్ను చేరి తీరిపోయే ఆఆ ఆఆ ఆఅ కోరి కోరుకున్న నాకు తోడు నీడగుంటానంటూ ఒట్టు పెట్టి చెప్పవ మరి అః గుండెలోన కోట కట్టి ఓఓఓఓ ఓఓఓ ఓఓఓ ఊపిరంతా నీకు పోసి ఆఆఆఆఆ అందమైన బొమ్మ చేసి మూడు మూళ్ళ మంత్రమేసి ఏలుకుంటా నిన్ను రాణి ల నీ జతే ఓ వరం కోటి కలలకు కానుక లోకమంతా మాయ చేసి నువ్వు నేను మిగిలుండాలి యుగాలు క్షణాలు అయ్యేట్టుగా ఘల్లు ఘల్లు మని గజ్జెలు ఆడే ఝల్లు ఝల్లు మని గుండెలూ పాడే బిల్లు బిల్లు మని ఢమరుక మోగే జిల్లు జిల్లు మను వేడుకలే
Cast & Crew
✍️LyricsBalaji
⭐HeroPrabhas
🎬DirectorDasaradh