2011

గొడవ గొడవ

Godava Godava

🎬 Dhada
Advertisement
హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ
Advertisement

హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ
ఒక్కసారి నా గుండె తట్టి చూస్తావా బయటపడని భూకంపమంతా గొడవ ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తావా నిధ్రపోని నిశ్శబ్ద మైన గొడవ
ఓ పగటి తో రాతిరి గొడవ పాప తో రెప్పలా గొడవ ఎప్పుడు నీ కలలో ఉంటానని మనసుతో మౌనం గొడవ ప్రేమతో ప్రాణం గొడవ నువ్వు తమ చోటే కాజేసావని
ఏదేమైనా ఈ గొడవ బాగుంది లే
హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ
హే రాజుల రా రాజుల నా గతం ఉండేదట ఇంతలో వింతగా ఏమయ్యిందేమో రాణి వెంటే నీడలా తిరుగుతుందే నా కథ ప్రేమలో తిప్పలు తప్పవేమో
రోజుకో రోజాపువ్విచ్చే రోమీయోనయ్యా నీవళ్లే రోడ్డుకు రోమియోను నేను చూసానాలే
హోం గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ
హాయ్ గాలిలో నీపేరునే కవితల రాసానులే కవితలు కబుర్లు ప్రేమకలవాటే పువ్వులే ఓ కుంచగా నీ బొమ్మ గీసానులే బొమ్మలు రంగులు పాతమాటే
ప్రేమతో వేళాకోళాల లోకువైపోయాన చాలా తప్పదు ఈ తమాషా అనుకుంటే పొలా
గొడవ గొడవ గొడవ న గుండెలోన గొడవ ఈ అందమైన గొడవ ఓ అంతులేని గొడవ
Cast & Crew
🎤SingersKarthik ,  Priya Himesh
✍️LyricsRamajogayya Sastry
💫HeroineKajal Aggarwal
🎬DirectorAjay Bhuyan