2006

గోల గోల

gola gola

🎬 Ashok
గోల గోల
Advertisement
గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల ఓ పువ్వుల బాల
Advertisement

గోల గోల రంగోల మేళతాలా మేఘాలతేడా ఏదో వచ్చేవేళా వేలా వేవేల విరహాల తెర దించాల నీలా నవనీలా మువలీల జరిపించాలా
దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా
గోల గోల గోల గోల గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా ఏదో వచ్చేవేళా
తడబడుతున్నా ఓ క్షణమున స్థిరపడుతున్నా నీ సరసన చూడాలి సుందన వదన భయపడుతున్నా ఓ క్షణమున బలపడుతున్నా నీ మనస్సున చెయ్యాలి చీకటి రచన
ఔనన్నా కాదన్నా హరినారాయణ నీ పైనా ఇకపైనా వడ్డీ వెయ్యనా కలవమ్మా కలపమ్మా ఇక ద్వారాలిలా ప్రియమైనా నీలోనా నను పారేసుకోనా
దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా
గోల గోల గోల గోల గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా ఏదో వచ్చేవేళా
అడుగెడుతున్న నీ సొగసును అడిగేస్తున్నా ఒక వరసన సాగాలి పెదవుల భజన నసపెడుతున్నా మగతనమున వశమవుతున్నా పరవశమున నేర్పాలి నడుముకి నటన వింటున్న ప్రియమైన నీ ఆలాపనా వింటానే ఇకపైన కసిప్రేలాపనా సరసాన సిగ్గన్తా శ్రీ కృష్ణార్పనా పగలైనా రాత్రైనా నిన్ను ప్రశ్నించగలదా
దింతనత్త దింతాసరియా తెరుకోవే చెలియా సఖియా దింతనత్త దింతాసరియా చేరుకుంటే చలియాగిలియా దింతనత్త దింతాసరియా చూడమంటా విధియా తధియా దింతనత్త దింతాసరియా వెయ్యమంటా తలుపుల గడియా
గోల గోల గోల గోల గోల గోల రంగోల గుండెల్లోనా రాగాల గోధారేదో పొగినేల గోల గోల రంగోల మేళతాలా మేఘాలవేళా ఏదో వచ్చేవేళా
Cast & Crew
🎤SingersRavi Varma ,  Sujatha
✍️LyricsChandrabose
🎵MusicMani Sharma
⭐HeroJr NTR
💫HeroineSameera Reddy
🎬DirectorSurender Reddy