2010

హోసహారే

hosahare

🎬 Darling
హోసహారే
Advertisement
హోసహారే... హోసహారే... సాధించే సత్తువ ఉన్నది గుండెలలో ప్రేమించే మెత్తని మనసుల మూలలలో మా పాట అక్షరమొదలక విన్నదో ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో హోసహారే హోసహారే హెయ్..
Advertisement

గుండెల్లో నా పాట గిటార్ అయి మోగిందే యేయే యాయియే యేహే యాయియే చేతుల్లో నా రాత చప్పట్లై చేరిందే యేయే యాయియే యేహే యాయియే
కష్టం నీకు నేస్తమవగా విజయం నిన్ను ఇష్టపడదా నీ సంగీతం నీ రధం ముందుకు సాగుపద ప్రెమన్న ఆయుధం తోడుగ ఉంది కదా హోసహో హోసహో హోసహారే హోసహో……..రే
యే దేసం లో ఐన సందేసం మా పాటే యేయే యాయియే యేహే యాయియే హె హెయ్ యే వేదిక పై ఐన వేడుక రా మా ఆటే యేయే యాయియే యేహే హె హె హెయ్ నింగి నేల నది మధ్యన పొంగే గంగ మా భావన హెయ్ పేదిల్ల గొంతులు కలసిన కాలం ఇదే పెదాల వేడిని చాటిన వేల ఇదే హే హే హే హే హెయ్
హోసహారే... హోసహారే... సాధించే సత్తువ ఉన్నది గుండెలలో ప్రేమించే మెత్తని మనసుల మూలలలో మా పాట అక్షరమొదలక విన్నదో ఫైనున్న జాక్సన్ కిందికి దిగుతాడో హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో హోసహారే హోసహో హోసహో హోసహో హోసహో
Cast & Crew
🎤SingersKK ,  Lesle Lewis
✍️LyricsAnantha Sriram
⭐HeroPrabhas
💫HeroineKajal Aggarwal
🎬DirectorA. Karunakaran