2013

ఇదేదో బాగుందే చెలి

idedo bagunde cheli

🎬 Mirchi
ఇదేదో బాగుందే చెలి
Advertisement
కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేట్ యూ గ ఇంతందాన్ని చూసానా అనిపిస్తుందే నా మనసే నీవైపోస్తుందే
Advertisement

ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి
నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే ఆశను రేపెడుతుంటే నాకెంతో సరదాగుందే నిన్నిలా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగె ఇంకాసేప్అంటుందే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా కలని ఎదురు చూస్తున్న ఎదుట నే ఉన్న బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని వేళా గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటే నేనని చూసి చూడంగానే చెప్పిందే ప్రాణం నేనీదాన్నై పోయానని ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
తరచి చూస్తూనే తరగదంటున్న తళుకు వర్ణాల నీ మెనూ పూలగని నలిగిపోతున్న వెలిగిపోతున్న తనివి తీరేట్టు సంధించు చూపులన్నీ కంటి రేప్లు రెండు పెదవుల్లా మారి నిన్నే తీనేస్తామన్నాయే నేడో రేపో అని తప్పదు గ మరి నీకోసం ఏదైనా సరే ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి
Cast & Crew
✍️LyricsRamajogayya Sastry
⭐HeroPrabhas
💫HeroineAnushka Shetty
🎬DirectorKoratala Siva