2014

నీతో ఎదో

neetho edo

🎬 Paisa
నీతో ఎదో
Advertisement
ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా ఈరోజే వయ్యాసయ్యారే నీతో ఎదో అందామనిపిస్తుంది ఎపుడు నీతో ఉండాలన్పిస్తోంది నా పుట్టుక నీతో మొదలయింది నీతోనే పూర్తయిపోతోంది ఇంకెలా చెప్పను మాటల్లో వివరించి నీకెలా చూపను నా మనసును ఇంతకుమించి నీతో ఎదో అందామనిపిస్తుంది ఎపుడు నీతో ఉండాలన్పిస్తోంది
Advertisement

ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా ఈరోజే వయ్యాసయ్యారే కంటికి నువ్వు కనిపిస్తే ఉదయం అయ్యిందంటే ఇంటికి పో అంటే సాయంత్రం అనుకుంట నువ్వు నను పిలిచేటప్పుడే న పేరుని గుర్తిస్తా నావైపుకి కదిలే అడుగులనే నడకంటా ఏమవుతావ్ నువ్వు అంటే ఏమో తెలియదు కానీ ఏమి కావు అంటే లోలో ఎదో నొప్పిగా ఉంటుందే ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా ఈరోజే వయ్యాసయ్యారే
తెలియని దిగులవుతుంటే నిను తలిచే గుండెల్లో తీయ తియ్యగా అన్పిస్తుంది ఆయా గుబులు ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో మల్లెలు పుస్తున్నట్టోళ్లంతా గుమగుమలు వనకాడమంటే ఏంటంటే సరిగా తెలియదు కానీ నువ్విలాగా నవ్వుతుంటే చూస్తూ ఉండడమానుకొని ఈరోజే వయ్యాసయ్యారే హరే మోరేసా ఈరోజే వయ్యాసయ్యారే నీతో ఎదో అందామనిపిస్తుంది ఎపుడు నీతో ఉండాలన్పిస్తుంది
Cast & Crew
🎤SingersSwetha Mohan ,  Karthik
🎵MusicSai Karthik
⭐HeroNani
💫HeroineCatherine Tresa
🎬DirectorKrishna Vamsi