2004

నీటి ముల్లై

neeti mullai

🎬 Varsham
నీటి ముల్లై
Advertisement
నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లె వాన జంటనల్లే అందమల్లె ఉండిపోవే వెండి వాన
Advertisement

తేనెల చినుకులు చవిచూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన
నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా
Cast & Crew
🎤SingersSagar ,  Sumangali
⭐HeroPrabhas
💫HeroineTrisha Krishnan
🎬DirectorSobhan