2017

ఓ సితారా సితారా

o sitara sitara

🎬 Winner
ఓ సితారా సితారా
Advertisement
ఓ సితారా.. సితారా.. సితారా .. ఓ సితారా నిన్న మొన్న నేను ఆవారా ఓ సితారా.. సితారా.. సితారా .. ఓ సితారా ప్రేమ పంచుకోవే మనసారా నిజమిది ప్యారీ టూమేరా
Advertisement

హే..మన ప్రేమకథ.. మగధీర నీ సొగసుల మీద నేను స్వారీ చేస్తా నీ కలలను కంట కసితీరా నీ మనసున వేస్తా నా డేరా నీ జత పలికే జనాలు కాదనంటారా..
ఓ సితారా.. సితారా.. సితారా .. ఓ సితారా నిన్న మొన్న నేను ఆవారా ఓ సితారా.. సితారా.. సితారా .. ఓ సితారా ప్రేమ పంచుకోవే మనసారా
సరాసరి వచ్చావురా.. వరాలిలా తెచ్చావురా అద్భుతం చేసి నన్ను.. మార్చినావురా చిరాకుగుండె దాన్నీరా పరాకులో పడ్డానురా.. కిరాకులేచే లాగ రేపినావు తొందరా ఎడడుగులు వేసి నాటోరా ఏమడగను అంతకన్నా రా
నీ కనులకు టార్చ్ లైట్-ఉంటారా నా వయసుకి నువ్వు జంట రా నా పొగరుకి నువ్వు తోడై రా నే తిరుగుతా శాటిలైట్ లాగ.. చుట్టురా
ఓ సితారా.. సితారా.. సితారా .. ఓ సితారా నిన్న మొన్న నేను ఆవారా ఓ సితారా.. సితారా.. సితారా .. ఓ సితారా ప్రేమ పంచుకోవే మనసారా
హరిహరి అన్నాదిరా.. త్వరపడండి బుర్రీ గన్నాదిరా హుర్రే హుర్రే ఈ గుండెకెందుకింత గాబరా హుర్రే హుర్రే నువ్ చూడరా జరాజరా చల్లార్చరా జ్వరాలు మాయం చేసి.. మొగనీ భంగరా
హే.. భలే భలే బాత్ బోలావ్ రా ఈ బిగి బిగి రాత్ కల్లారా నీ తికమకలను చూసుకుంటా.. కల్లారా హల్ హోల్..హాత్ మిల్కే రా నా వరకునే వంద ఎల్లూ రా నీ బతుకుని మేఘం నీనులోకి.. తోస్తారా
ఓ సితారా.. సితారా.. సితారా .. ఓ సితారా నిన్న మొన్న నేను ఆవారా ఓ సితారా.. సితారా.. సితారా .. ఓ సితారా ప్రేమ పంచుకోవే మనసారా
Cast & Crew
🎤SingersYazin Nizar ,  Sanjana
✍️LyricsAnantha Sriram
🎵MusicThaman S
🎬DirectorGopichand Malineni