2010

ఓం నమః

om namaha

🎬 Varudu
ఓం నమః
Advertisement
ఓం నమః...ఓం నమః... ఓం నమః...ఓం నమః... సారే జహా... ప్రేమ రా
Advertisement

ఓం నమః...ఓం ఓం..నమహ...ఓం ఓం... సారే జహా... ప్రేమ రా ప్రేమించే స్వతంత్రం నీదే పెళ్లాడే సుమంత్రం నీదే
నీకున్న స్వరూపం ప్రేమే నాకున్న స్వభావం ప్రేమే ఓం నమః...ఓం ఓం..నమహ...ఓం ఓం...
జన్మిస్తు ప్రేమించెయ్ ప్రేమించు జీవించెయ్
ప్రేమంటే ఊ పందెం ఊదించే గెలుపందాం ఓం నమః...ఓం ఓం..నమహ...ఓం ఓం...
సారే జహా... ప్రేమ రా
ప్రేమించే స్వతంత్రం నీదే పెళ్లాడే సుమంత్రం నీదే
నీకున్న స్వరూపం ప్రేమే నాకున్న స్వభావం ప్రేమే ప్రీమే లే వీదాంతమ్ ప్రేమే మా సిద్ధాంతం
ఆద్యంతం ప్రేమంటే అద్వైతం ప్రేమంటే ఓం నమః...ఓం ఓం..నమహ...ఓం ఓం...
సారే జహా... ప్రేమ రా ప్రేమించే స్వతంత్రం నీదే పెళ్లాడే సుమంత్రం నీదే
నీకున్న స్వరూపం ప్రేమే నాకున్న స్వభావం ప్రేమే
Cast & Crew
🎤SingersBenny Dayal
✍️Lyricsveturi
🎵MusicMani Sharma
⭐HeroAllu Arjun , Arya
💫HeroineBhanu Sri Mehra
🎬DirectorGunasekhar