2010

తలంబ్రాలతో దోసిల్లు

thalambralatho dosillu

🎬 Varudu
తలంబ్రాలతో దోసిల్లు
Advertisement
తలంబ్రాలతో దోసిల్లు తనువాండాల దూపిళ్లు కందిన అందపు కావిల్లు కన్నె బుగ్గలో కావాలి దూసుకెళ్లిన చీతుల చాటున దోచక తప్పని దూర సొగసులు
Advertisement

దూపిడి చూపుల రాపిడి తగిలి దూబుచాడిన లీత సిగ్గులు కనువా వచ్చే చేయి కలువ పూ మొక్క కలుపు కున్న వీళ్లు చంద్ర కిరణాలు కలవరించే కన్ను కమల పూ రీకు కన్ను కలిపి చూపు సూర్య కిరణాలు
పుట్టింటి పూబంతి పుణ్యాల రాశి అత్తింటి కెల్లేటి ఆ గది లూనా అప్పగింతల వీళ్ల ఒప్పంగి వచ్చే కన్న వారి ప్రేమ కన్నెటి గంగ కట్టుకున్న ప్రేమ కాదలేని కడలి ఆకడలిలో గంగ కలిసేది
మమతలన్ని కలిసి మౌన రాగాలు శ్రీ నాథ కవి రాజు కావ్యమృతాలు సిరి నీవే రావమ్మా చిగురాకు రెమ్మ హరి లాంటి అబ్బాయి దొరికాడు లీమ్మా పుట్టింటి వారింటి పుణ్యాల కొమ్మ అత్తింట కుడి కాలు పెట్టి రావమ్మా
Cast & Crew
🎤SingersHemachandra ,  Malavika
✍️Lyricsveturi
🎵MusicMani Sharma
⭐HeroAllu Arjun , Arya
💫HeroineBhanu Sri Mehra
🎬DirectorGunasekhar